షకీలా సినిమా : నా పేరు వింటేనే సెన్సార్ దగ్గర ఆపేస్తారు..ఈ సినిమాకేం చేస్తారో చూద్దాం...

షకీలా ప్రాధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ మూవీ... షకీలా రాసిన మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం. 

Share this Video

షకీలా ప్రాధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ మూవీ... షకీలా రాసిన మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం. ఈ సినిమాకు సి.హెచ్‌.వెంకట్‌రెడ్డి నిర్మాత. సతీష్‌.వి.ఎన్‌ దర్శకుడు. విక్రాంత్‌, పల్లవి ఘోష్‌ జంటగా నటిస్తున్నారు. 

Related Video