సముద్రుడు : టీజర్ విడుదల చేసిన డైరెక్టర్ వి. సముద్ర

రమాకాంత్, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సముద్రుడు. 

| Updated : Mar 04 2020, 12:56 PM
Share this Video

రమాకాంత్, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, అవంతిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సముద్రుడు. కీర్తన ప్రొడక్షన్స్ పతాకం‌ఫై నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్, శ్రీరామోజు జ్ఞానేశ్వర్, సోములు ఈ సినిమాను  నిర్మిస్తున్నారు.  హీరో రమాకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

Related Video