తెలుగు సినిమా స్థాయిని పెంచిన రంగుల కళ, నర్సింగ రావు సినిమా చేసిన అద్భుతం
`బాహుబలి` సినిమాతో తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
`బాహుబలి` సినిమాతో తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కానీ దాదాపు నాలభై ఏళ్ల క్రితమే బి.నర్సింగరావు రూపొందించిన `రంగుల కళ` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. అన్ని వర్గాలచే ప్రశంసలందుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు అరుదైన చిత్రాలు వైరల్‌గా మారాయి.