Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్‌ ది లెజెండ్‌ : చిరంజీవిలో ఎవ్వరికీ తెలియని కోణాలు తెలిపే పుస్తకం

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణ విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు  ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పేరుతో ఓ పుస్తకం రాశారు. 

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణ విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు  ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పేరుతో ఓ పుస్తకం రాశారు. తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. సినిమా ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు హాజరైన ఈ వేడుక వీడియో...