ఆర్ఆర్ఆర్ సినిమా: ఇద్దరు యోధులకు పొంతన ఎలా...
రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇద్దరు చారిత్రక పురుషులకు సంబంధించిన కథ. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు పోరాటాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.