గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ  నిర్మాత రామసత్యనారాయణ, ఆర్టిస్ట్ రితేష్ లు మొక్కలు నాటారు. 

First Published Jul 17, 2020, 2:40 PM IST | Last Updated Jul 17, 2020, 2:40 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ  నిర్మాత రామసత్యనారాయణ, ఆర్టిస్ట్ రితేష్ లు మొక్కలు నాటారు. అందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.