Asianet News TeluguAsianet News Telugu

ప్రెషర్ కుక్కర్ మూవీ : అందరి ఇళ్లలో ఉండే లొల్లే ఇది...

ప్రెషర్ కుక్కర్..ప్రతి ఇంట్లో ఇదే లొల్లి సినిమా ఫిబ్రవరి 21 న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా టీం అనౌన్స్ చేసింది.

ప్రెషర్ కుక్కర్..ప్రతి ఇంట్లో ఇదే లొల్లి సినిమా ఫిబ్రవరి 21 న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా టీం అనౌన్స్ చేసింది. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజియో, సుహలి దర్శకత్వం అప్పిరెడ్డి నిర్మిస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్.