సలార్ క్లైమాక్స్ వేరే లెవెల్... డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్..!

ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ సినిమాను కెజిఫ్ ను మించి రెడీ చేస్తున్నాడు. 

Chaitanya Kiran | Updated : May 23 2023, 05:36 PM
Share this Video

ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ సినిమాను కెజిఫ్ ను మించి రెడీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. క్లైమాక్స్ ను సర్ ప్రైజింగ్ గా తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్. 

Related Video