ప్రభాస్ "సాహో" మూవీ పబ్లిక్ టాక్ (వీడియో)

ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే,  `సాహో`  దాన్ని కొనసాగించింది. దాంతో కేవలం తెలుగు వారి అభిరుచులు, మార్కెట్ మాత్రమే కాక దేశం మొత్తానికి సరపడే కథ,కథనం,బడ్జెట్ తో  `సాహో`  రావాల్సిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం గల దర్శకుడు ఆ భారాన్ని , ఒత్తిడిని మోయడానికి సిద్దపడ్డాడు. ట్రైలర్,పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన సాహో అందరి అంచానాలను అందుకుందా లేదో ఈ పబ్లిక్ టాక్ చూడండి.

First Published Aug 30, 2019, 2:18 PM IST | Last Updated Aug 30, 2019, 2:18 PM IST