బోల్డ్ రోల్ లో పవిత్ర లోకేష్, ఫ్యాన్స్ షాక్

వెండితెరపై అందమైన తల్లిగా కనువిందు  చేసింది పవిత్ర లోకేష్‌. 

First Published Jan 21, 2021, 1:38 PM IST | Last Updated Jan 21, 2021, 1:38 PM IST

వెండితెరపై అందమైన తల్లిగా కనువిందు  చేసింది పవిత్ర లోకేష్‌. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన పవిత్ర ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తల్లి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఉన్నట్టుండి బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించి షాక్‌ ఇచ్చింది. దీంతో అభిమానులు పవిత్రలోని ఈ ఛేంజెస్‌ని జీర్ణించుకోలేకపోతున్నారు.