Asianet News TeluguAsianet News Telugu

నందమూరి చైతన్య కృష్ణ బర్త్ డే స్పెషల్ వీడియో.. బాలయ్య డైలాగ్ ఎలా చెప్పాడో చూడండి..

నందమూరి చైతన్య కృష్ణ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు సబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో బాలయ్య బాబు డైలాగ్ ను చెపుతూ తొడకొట్టారు చైతన్య.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 