118 టైటిల్ ని 189 అంటూ... మళ్లీ తడబడ్డ బాలయ్య (వీడియో)
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ కు నందమూరి బాలక్రిష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ... ఈ సినిమా యువతరాన్ని ఆకట్టుకునేల ఉందన్నారు. నేను ట్రైలర్ చూశాను చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్న బాలయ్య.