తండేల్ మూవీ ప్రెస్ మీట్ హైలైట్స్

Share this Video

హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీ ముచ్చట్లను హీరో నాగచైతన్య, నిర్మాత అల్లు అరవింద్, చందు మొండేటి మీడియాతో పంచుకున్నారు.

Related Video