రీఎంట్రీలో ఈరేంజ్ గ్లామర్ షోనా..
శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.
శుక్రవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుండి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని మరలా ప్రవేశ పెట్టారు. మొదట మోనాల్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది.