మార్క్‌ ఆంటోని` మూవీ పబ్లిక్‌ టాక్‌.. రెట్రో కామెడీ డ్రామా అదిరింది..

విశాల్‌ హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల వర్కౌట్‌ కావడం లేదు. ఆయన మూవీస్‌ ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి. 

First Published Sep 15, 2023, 3:10 PM IST | Last Updated Sep 15, 2023, 3:09 PM IST

విశాల్‌ హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల వర్కౌట్‌ కావడం లేదు. ఆయన మూవీస్‌ ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు `మార్క్ ఆంటోని` చిత్రంతో వచ్చాడు విశాల్‌. ఎస్‌ జే సూర్య, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. పీరియాడికల్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 15న) విడుదలైంది. సినిమా ఎలా ఉందో? ఆడియెన్స్ ఏమంటున్నారో పబ్లిక్‌ టాక్‌లో తెలుసుకుందాం.