సంకనాకిపోయినా.. సిన్మా తీస్తం.. అంటున్న తరుణ్ భాస్కర్

వరుణ్ రెడ్డి దర్వకత్వంలో వస్తున్న ఇండిపెండెట్ సినిమా మనిషి బ్రతుకు ఇంతే.. 

First Published Apr 20, 2020, 10:36 AM IST | Last Updated Apr 20, 2020, 10:36 AM IST

వరుణ్ రెడ్డి దర్వకత్వంలో వస్తున్న ఇండిపెండెట్ సినిమా మనిషి బ్రతుకు ఇంతే.. సిన్మా తీస్తం అంటూ సాగే ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రాప్ సింగర్ రోల్ రైడా పాడారు. దీనికి డిస్ క్లైమర్ గా, ఈ పాట జస్ట్ ఒక పాట మాత్రమే. విని ఇన్స్పైర్ అయ్యి జాబ్, సదువులు ఒదిలేస్తం స్క్రీన్ ప్లే బుక్కులు సదువుతం అని కథల్ పడ్తే మేం బాధ్యులం కాదని ఫన్నీగా చెప్పారు కూడా.. చూడండి...