MAD Square: దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి: రివ్యూ రైటర్లపై నిర్మాత నాగవంశీ ఫైర్

Galam Venkata Rao | Updated : Apr 01 2025, 05:02 PM
Share this Video

స్టార్‌ ప్రొడ్యూసర్‌ సూర్యదేవర నాగవంశీ ఫైర్‌ అయ్యారు. ఆయన నిర్మించిన `మ్యాడ్‌ స్వ్కేర్‌` మూవీ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే సుమారు రూ.70కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ ప్రకటించింది.

Related Video