MAA Dairy Launch : మీరు అరిసేస్తే ఇది జరిగిపోదు...మోహన్ బాబుమీద రాజశేఖర్ ఫైర్

మా మూబీ అసోసియేషన్ డైరీ లాంచ్ వివాదాలతో సాగింది. 

Share this Video

మా మూబీ అసోసియేషన్ డైరీ లాంచ్ వివాదాలతో సాగింది. మోహన్ బాబు, చిరంజీవితో రాజశేఖర్ వివాదానికి దిగడం సమస్యగా మారింది. మా అసోసియేషన్ వల్లే నా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయని..అయినా చేస్తున్నామని..ఇప్పుడు వీళ్లు పెద్దళ్లా వచ్చి ఏదో నీతులు చెబుతున్నారని రాజశేఖర్ ఆవేశంగా మాట్లాడారు. 

Related Video