MAA Dairy Launch : పెద్దలు, వయోవృద్ధులూ...మోహన్ బాబుకు చిరంజీవి పంచ్...

మా మూవీ అసోసియేషన్ డిజిటల్ డైరీ లాంచ్ లో కాసేపు నవ్వులు పూసాయి. 

Share this Video

మా మూవీ అసోసియేషన్ డిజిటల్ డైరీ లాంచ్ లో కాసేపు నవ్వులు పూసాయి. చిరంజీవి మాట్లాడుతూ, మురళీమోహన్, మోహన్ బాబు పేర్లను రెండు సార్లు చెప్పాలి లేకపోతే కుదరదు అంటూ, మోహన్ బాబును ఉద్దేశించి పెద్దలు, వయోవృద్ధులూ..అంటూ పంచ్ లు వేయడంతో కాసేపు సరదా నవ్వులు వెళ్లివిరిసాయి. చిరంజీవి సంభాషణ మొత్తం సరదాగా సాగుతూనే చురకలు వేస్తూ హుందాగా సాగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video