Kota SrinivasaRao on Gollapudi : అనుకోకుండా నటుడయ్యారు...

గొల్లపూడి మరణం మీద నటుడు కోటాశ్రీనివాసరావు స్పందించారు.

Share this Video

గొల్లపూడి మరణం మీద నటుడు కోటాశ్రీనివాసరావు స్పందించారు. అందరూ పోతారు..నేనుకూడా పోతాను..కానీ ఆయన మరణం బాధ కలిగించింది. ఇద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Related Video