Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలియట్లేదు: కళ్యాణ్ రామ్(వీడియో)

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ కు నందమూరి బాలక్రిష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... సినిమా లో కొత్తదనం ఉండాలని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆ ఆలోచన లోంచి వచ్చిందే ఈ సినిమా.  ఈ సినిమా నా నమ్మకాన్ని నిలబెడుతుందని ఆశిస్తున్నాను. 