కళా పోషకులు సినిమా టైటిల్ టీజర్.. వెరైటీగా ఉంది..చూడండి..
చలపతి పువ్వుల దర్శకత్వంలో యం సుధాకర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కళాపోషకులు
చలపతి పువ్వుల దర్శకత్వంలో యం సుధాకర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కళాపోషకులు. విశ్వ కార్తికేయ, దీప హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను టైటిల్ టీజర్ ను కాస్త కొత్తగా ట్రై చేశారు. కరోనా తరువాత అంతా నవ్వులే నవ్వులు అంటూ మీ ముందుకు వస్తున్నారు. ఈ టీజర్ చూడండి...