నేను ఏ తప్పు చేయలేదు న్యాయస్థానంలో నిర్దోషిని అని క్లీన్ చిట్ ఇస్తారు
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్పందించారు. 'నేను ఏ తప్పూ చేయలేదు. ఏం జరిగిందో నా మనసుకు, ఆ దేవుడికి తెలుసు" అంటూ తన నిర్దోషిత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయస్థానంపై గౌరవం ఉందని, న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై టాలీవుడ్‌లో సంచలనంగా మారిన ఈ ఘటనపై మరింత సమాచారం కోసం వీడియోని పూర్తిగా చూడండి.