రెండో సినిమాకే రేటు పెంచిన జాన్వీ.. దేవర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో అడుగు పెట్టడంతోనే వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి... ఇక, ఆమె కూడా ఇదే అదనుగా రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుందట. 

Share this Video

Related Video