Asianet News TeluguAsianet News Telugu

సుడిగాలి సుధీర్ ని పక్కకు పెట్టిన ఈటీవీ, క్రేజ్ పెరగడమే కారణమా..?

ఈటీవీలో ఏ ప్రోగ్రాం అయినా అందులో సుధీర్, రష్మీ ఉండాల్సిందే. 

First Published Jan 9, 2021, 12:02 PM IST | Last Updated Jan 9, 2021, 12:02 PM IST

ఈటీవీలో ఏ ప్రోగ్రాం అయినా అందులో సుధీర్, రష్మీ ఉండాల్సిందే. వారి కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉంటుందంటే ఏకంగా ఈటీవీ వారు వారికి ఒక పండగకి పెళ్లి కూడా చేసేసారు. కానీ ఈసారి అనూహ్యంగా ఇలాంటి ప్రోగ్రాంలో సుధీర్ లేకపోవడం అతని అభిమానులతోపాటుగా సాధారణ ప్రేక్షకులను కూడా విస్మయానికి గురి చేసింది.