హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటి దాడులు.. కారణమిదే...

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

Share this Video

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటక లోని కొడగు జిల్లా విరాజ్ పేటలోని రష్మిక ఇంట్లో ఈరోజు ఉదయం నుండీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. సినిమాల నుండి వచ్చే ఆదాయం మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల నుండి వచ్చే ఆధాయం ఆమె తక్కువ చేసి చూపిస్తున్నారని అభియోగం. బ్యాంక్ ఖాతాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఔట్ డోర్ షూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video