హీరో విశాల్ కు కరోనా పాజిటివ్.. కోలుకోవడానికి ఆ మందే కీలకం..

తమిళ హీరో విశాల్, ఆయన తండ్రికి, విశాల్ మేనేజర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

Bukka Sumabala | Asianet News | Updated : Jul 29 2020, 03:24 PM
Share this Video

తమిళ హీరో విశాల్, ఆయన తండ్రికి, విశాల్ మేనేజర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నుండి  తాను కోలుకున్ననంటూ విశాల్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీనికి హోమియో, ఆయుర్వేద మందులు బాగా పనిచేశాయన్నారు. అంతేకాదు కరోనా అనగానే భయపడవద్దని అదే అన్నిటికంటే పెద్ద మందని, ధైర్యంగా ఉండాలని తెలిపాడు.

Related Video