హీరో నిఖిల్ భారీ పాన్ ఇండియా చిత్రాల లైనప్... పెద్ద హీరోలకు పోటీ ఇస్తున్న కుర్ర హీరో
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhi Siddhartha) ప్రస్తుతం ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhi Siddhartha) ప్రస్తుతం ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల స్థాయిలో యంగ్ హీరో నిఖిల్ సినిమాలను ప్రకటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.