Asianet News TeluguAsianet News Telugu

టాలెంటెడ్ డైరెక్టర్ తో గోపీచంద్ కొత్త సినిమా! (వీడియో)

మ్యాచో హీరో గోపీంచ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.26గా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో చిత్రీక‌రిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా మిగిలిన న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని యూనిట్ తెలియ‌జేసింది.

First Published Sep 14, 2019, 1:58 PM IST | Last Updated Sep 14, 2019, 1:58 PM IST