Asianet News TeluguAsianet News Telugu

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ : బాణాసంచాతో అభిమానుల సంబరాలు

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బంజారా హిల్స్ లోని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ ఎదుట పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి బాణాసంచా కాల్చారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే దిల్ రాజులో కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.