దర్శకుడు సూర్య కిరణ్‌ మృతి.. హీరోయిన్‌ కళ్యాణితో విడిపోవడానికి కారణం ఏంటంటే?

దర్శకుడు, నటుడు సూర్య కిరణ్‌ ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. 

Share this Video

దర్శకుడు, నటుడు సూర్య కిరణ్‌ ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. ఆయన కంటికి పంచకామెర్ల వ్యాధితో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. దీంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సూర్య కిరణ్‌ బిగ్‌ బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లోనూ పాల్గొన్న విషయం తెలిసిందే. మరి ఇంతకి ఈ సూర్య కిరణ్‌ ఎవరు? ఆయనకు హీరోయిన్‌ కళ్యాణితో ఎలా మ్యారేజ్‌ అయ్యింది. ఎందుకు విడిపోయారు? అనే విషయాలను తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video