డాన్స్ గురించి చిరంజీవి ఫన్నీ కామెంట్స్ | Mega Family Interview | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : Mar 08 2025, 08:00 PM
Share this Video

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కొణిదెల వారి కుటుంబంలోని మహిళలతో చిట్ చాట్ చేశారు. తమ జీవితంలో మహిళల పాత్ర, తమ విజయాల వెనుక ఉన్న వారి స్ఫూర్తి, త్యాగాలు, ప్రేమను పంచుకున్నారు. తాను డాన్స్ నేర్చుకుంటున్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. చెల్లిని డాన్స్ క్లాస్ కి పంపి తాను గోడపై కూర్చుని డాన్స్ నేర్చుకున్నానని చెప్పారు.

Related Video