చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌.. ఈ బిగ్‌ స్టార్స్ ని టచ్‌ చేయడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదు.. ఎందుకంటే?

మెగాస్టార్‌ స్టార్‌ చిరంజీవి, పవరర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రెబల్‌ స్టార్‌ అండ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ లను ఇప్పట్లో టచ్‌ చేయడం ఎవరికీ సాధ్యంకాదా? 

Share this Video

మెగాస్టార్‌ స్టార్‌ చిరంజీవి, పవరర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రెబల్‌ స్టార్‌ అండ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ లను ఇప్పట్లో టచ్‌ చేయడం ఎవరికీ సాధ్యంకాదా? మూడేళ్ల వరకు వీరు ఇంకెవరినీ తమ వద్దకి రానివ్వరా ? అంటే అవునని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అవును ఈ ముగ్గురిని టచ్‌చేయడం ఎవరి తరం కాదు. వీరితోపాటు అడవిశేషు, సత్యదేవ్‌లు కూడా టచ్‌ చేయలేని విధంగా మారిపోయారు. 

Related Video