బర్త్ డే రోజు రామ్ చరణ్ కి చిరు ఎమోషనల్ విష్...

మెగా ఫ్యామిలీ ఇంట వరుసగా శుభాలే జరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషానిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. 

Share this Video

మెగా ఫ్యామిలీ ఇంట వరుసగా శుభాలే జరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషానిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. గతేడాదే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని ప్రకటించడం.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ దక్కడం.. ఈక్రమంలో చరణ్ కు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కడం వంటి ఎన్నో అంశాలను మెగా అభిమానుల ఆనందానికి కారణమయ్యాయి. ఈ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా రావడం పండగ వాతావరణాన్ని తెచ్చింది. 

Related Video