బిగ్‌బాస్‌ సీజన్ 4 ఎలిమినేషన్స్ : గతవారం సేవ్ అయిన వ్యక్తే.. ఈ వారం బైటికి...

బిగ్ బాస్ 4 సీజన్లో మూడోవారం ఎలిమినేషన్స్ దగ్గర పడుతున్నాయి. 

Chaitanya Kiran | Updated : Sep 24 2020, 07:45 PM
Share this Video

బిగ్ బాస్ 4 సీజన్లో మూడోవారం ఎలిమినేషన్స్ దగ్గర పడుతున్నాయి. ఈ వారం ఇంట్లోంచి ఎవరు బయటికి వస్తారనే దానిమీద హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. రోమోలు, హ్యుమన్స్ టాస్క్ లో పర్ ఫార్మెన్స్ కొంతమందిని నెగెటివ్ చేస్తే మరికొంతమందిని పాజిటివ్ చేస్తోంది. ఇక గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారం కొత్త వాళ్లే ఎక్కువగా నామినేట్ అయ్యారు. ఇప్పటి వరకు నామినేషన్స్‌లోకి రాని అరియానా గ్లోరీ ఈ వారం తొలిసారి నామినేట్ అయింది. 

Related Video