Bellamkonda Sai Srinivas : మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న హీరో

జనవరి 3 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా BSS8 మూవీ టీం సెట్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. 

Share this Video

జనవరి 3 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా BSS8 మూవీ టీం సెట్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ BSS8 గా రూపొందుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నభా నటేష్ కథానాయిక కాగా సోను సూద్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 

Related Video