
బాలయ్య సింహం అయితే.. సింహగర్జన తమన్: Anantha Sriram Superb Words @ డాకు మహారాజ్
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడారు. సింహం బాలయ్య అయితే.. దాని గర్జన తమన్ అంటూ కొనియాడారు.