
వెంకటేష్ సినిమాలు ఒక్కోటి పదిసార్లు చూసేవాడిని: APIIC చైర్మన్ మంతెన రామరాజు
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్లలో విడుదలైంది. హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా భీమవరంలో మూవీ టీం సంబరాలు జరుపుకున్నారు. Sankranthiki Vasthunam Blockbuster Sambaram Eventలో APIIC చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడారు. వెంకటేష్ సినిమాలు ఒక్కోటి పదిసార్లు చూసేవాడినని గుర్తుచేసుకున్నారు.