video news : టైటిల్ కి సరిపోయే క్యారెక్టర్..ఆమె...

అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు.

Share this Video

అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు. శివనాగేశ్వర్ డైరెక్టర్ గా, ఎమ్మెన్నార్ చౌదరి నిర్మాతగా వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో మరో విశేషం అలనాటి హీరోయిన్ జమున 30 సం.ల తరువాత మళ్లీ నటించిన సినిమా ఇది. ఈ సినిమా ఆడియో లాంచ్ గురువారం జరిగింది. 

Related Video