అల్లు అర్జున్ వల్ల చిక్కుల్లో పడ్డ రామ్ చరణ్ రంగంలోకి మెగాస్టార్
అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పడు అంతటా సంచలనంగా మారింది.
యావత్ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా పరిస్థితి మారిపోవడంతో రామ్ చరణ్ సినిమాకు నష్టం తప్పేలా లేదు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ తరఫున చిరంజీవి- రేవంత్ రెడ్డి మధ్య చర్చలు ఎప్పుడు జరుగుతాయో చూడాలి మరి.