Ala Vaikunthapurramuloo : ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..ఇవ్వలా వచ్చింది...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . 

Share this Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ కనసర్ట్ జరిగింది. ఆ విశేషాలు ఈ వీడియోలో...

Related Video