బోల్డ్ సీన్ల గురించి నటి సన షాకింగ్ విషయాలు: తండ్రి ఒత్తిడి వల్లే...

టీవీ నటి సన షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. 

First Published Feb 11, 2021, 4:59 PM IST | Last Updated Feb 11, 2021, 4:59 PM IST

టీవీ నటి సన షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. స్టార్‌ హీరోల సినిమాల్లో మదర్స్ రోల్స్ చేసి మెప్పించిన ఆమె మలయాళ సినిమాలో బోల్డ్‌ రోల్‌ చేసింది. అయితే ఆ సీన్‌ తన నాన్న ఒత్తిడితోనే చేసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది.