హాట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం..మళ్ళీ విడిపోతున్నారు అంటూ జోరుగా నెట్టింట వార్తలు...

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. 

Share this Video

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మూడో భార్య దూరంగా ఉంటోందనే వార్త సంచలనంగా మారింది. సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

Related Video