Asianet News TeluguAsianet News Telugu

తారకరత్న గురించి భార్య అలేఖ్య భావోద్వేగ పోస్ట్...కుటుంబంతో వారు పడ్డ బాధల గురించి ఆవేదన...

తారకరత్న మరణించి నెల రోజులు గడుస్తుండగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. 

తారకరత్న మరణించి నెల రోజులు గడుస్తుండగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. తమ పరిచయం, ప్రేమ, పెళ్లి, ఆపై ఇబ్బందులు వంటి విషయాలు ప్రస్తావించారు.