Asianet News TeluguAsianet News Telugu

పవిత్ర, నరేష్ లిప్ కిస్, పెళ్లి వీడియోలు... అన్నీ సినిమా ప్రమోషన్ కోసమా..?

తెలుగు పరిశ్రమలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల  వ్యవహారం గత కొన్నాళ్లుగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 

తెలుగు పరిశ్రమలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల  వ్యవహారం గత కొన్నాళ్లుగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో సైతం వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో  చర్చలు నడిచాయి. అలాగే నాలుగు రోజుల తర్వాత విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆయన భార్య రమ్యతో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగా.. నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వచ్చాయి. అయితే అదీ నిజం కాదు అన్నారు. అసలు ఇదంతా ఏమిటి అంటే..కావాలని ఓ స్ట్రాటజీ ప్రకారం....