ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ పై నో ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్: ఇదే సంవత్సరం విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 

First Published Jan 3, 2021, 2:58 PM IST | Last Updated Jan 3, 2021, 2:58 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల అనుకున్న సమయాని కంటే,  ఏడాది వాయిదాపడినట్లు అయ్యింది. దీనితో రాజమౌళి త్వరతి గతిన షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే యోచనలో ఉన్నారు. కాగా ఎన్టీఆర్ 2019లో త్రివిక్రమ్ తో ఓ మూవీ ప్రకటించారు. 2020లో సమ్మర్ లో త్రివిక్రమ్ ఈమూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించడం జరిగింది. దీనితో 2020 జులై లో ఆర్ ఆర్ ఆర్... ఆ తరువాత నెలల వ్యవధిలో త్రివిక్రమ్ మూవీ విడుదల అవుతుందని అందరూ భావించారు. 

 

Read More...