'నారప్ప' వెంకటేష్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం రేపు ఓటిటి లో విడుదలవనున్న విషయం తెలిసిందే.
వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం రేపు ఓటిటి లో విడుదలవనున్న విషయం తెలిసిందే. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన ఆశారాం చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన అనేక ఇంటరెస్టింగ్ విషయాలను వెంకటేష్ పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీ కోసం.