నారప్ప మూవీ రివ్యూ: రీమేక్ చేసారా...దించేశారా..?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అసురన్ తెలుగు లో చేస్తున్నారనగానే రకరకాల కామెంట్స్ వినపడ్డాయి. 

Share this Video

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అసురన్ తెలుగు లో చేస్తున్నారనగానే రకరకాల కామెంట్స్ వినపడ్డాయి. అంత సీరియస్ సినిమా తెలుగులో ఆడుతుందా అలాగే..తమిళ నేటివిటీ బాగా ఉన్న ఆ సినిమాని తెలుగుకు మెప్పించే విధంగా మార్చటం సాధ్యమా..దానికి తోడు వెంకటేష్ ...యంగ్ క్యారక్టర్ లో ఎలా కనపడతారు...

Related Video