Asianet News TeluguAsianet News Telugu

మైఖేల్ మూవీ పబ్లిక్ టాక్ : 'తమిళ వాసన ఎక్కువైంది భయ్యా..!'

యువ హీరో సందీప్ కిషన్ ప్రయత్నలోపం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. 

యువ హీరో సందీప్ కిషన్ ప్రయత్నలోపం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వర్కౌట్ కావడం లేదు. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ హీరోకి దక్కలేదు అనే చెప్పాలి. సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి.