టాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోగా మహేష్...త్రివిక్రమ్ తో చిత్రానికి తీసుకునేది ఎంతో తెలుసా..?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మహేష్ బాబు కరోనా తో కాస్తంత బ్రేక్ ఇచ్చారు.
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మహేష్ బాబు కరోనా తో కాస్తంత బ్రేక్ ఇచ్చారు. అయితే ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే అభిమానులకు లోటు లేదు. ఆ విషయం రిలీజ్ రోజు ఓపినింగ్సే చెప్పాస్తాయి. టాలీవుడ్ ప్రిన్స్ గా, సూపర్ స్టార్ గా వెలుగుతున్న మహేష్ బాబు సినిమాకు ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా పెంచారా, తాజాగా కమిటైన త్రివిక్రమ్ సినిమాకు ఎంత తీసుకుంటున్నారు అనేది సినీ లవర్స్ లో ఇంట్రస్టింగ్ టాపిక్.